హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న ప్రతిపక్షనేతలు ఇమ్రాన్‌ఖాన్, తాహీర్ ఉల్ ఖాద్రీల డిమాండ్‌ను పాక్ పార్లమెంటు ఏకగ్రీవంగా తిరస్కరించింది. షరీఫ్ రాజీనామా చేసి పార్లమెంటును రద్దుచేయాలన్న వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.




