హైదరాబాద్ : సింగపూర్‌లో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. సింగపూర్ లో తెలంగాణ సాంస్కృతి సంఘం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగంతో నూ కేసీఆర్ భేటీ అయ్యారు.




