Tuesday, 3 November 2026

తెలంగాణ ముఖ్యనేతలతో దిగ్విజయ్‌ భేటీ

హైదరాబాద్‌, ఆగష్టు 23 : తెలంగాణ ముఖ్యనేతలు, జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌లు, భవిష్యత్‌ కార్యాచరణ కమిటీ సభ్యులతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. రేపు(ఆదివారం) జరుగనున్న మేథోమధన సదస్సుపై వారు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *