Tuesday, 3 November 2026

బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ బలగాల కాల్పులు

జమ్మూ కశ్మీర్ : మరోసారి పాకిస్థాన్ బలగాలు భారత సైన్యంపై విరుచుకుపడింది. సరిహద్దులోని 35 బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. పాక్ బలగాల కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *