హైదరాబాద్ : ఇంజినీరింగ్ కళాశాలలను వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చాలన్న హైకోర్టు తీర్పుపై జేఎన్‌టీయూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో జేఎన్‌టీయూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జేఎన్‌టీయూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి.




