Tuesday, 3 November 2026

మూడో రౌండ్‌లోకి సింధు

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సింధు మూడవ రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో రష్యా క్రీడాకారిణిపై 21-12,21-17 తేడాతో విజయం సాధించిన సింధు మూడవ రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో దక్షిణకొరియాకు చెందిన యువాన్ జుబేతో తలపడనున్నారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో జ్వాలా-అశ్విని జోడీ వెనుదిరిగిన విషయం విదితమే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *