జనంసాక్షి: తమిళనాడులో ఘోర ప్రమాదంజరిగింది. రామనాథపురం వద్ద కీళ్లకరైలో..ప్రైవేటు బస్సులో గ్యాస్ లిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనంకాగా , 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం ఆసుప్రతికి తరలించారు.రామేశ్వరం దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రమాదం సంభవించింది. కాగా మృతులు పశ్చిమబెంగాల్ వాసులుగా అధికారులు గుర్తించారు.




