Monday, 2 November 2026

పోటీ చేయాలనుకున్న మాట వాస్తవమే:దేవీప్రసాద్

హైదరాబాద్ : మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్న మాట వాస్తవమేనని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. కానీ ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉండాలని కేసీఆర్ తనకు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్ సూచనతో పోటీ ఆలోచన విరమించుకున్నానని స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున కె. మహేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం విదితమే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *