ముంబయి : లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను గడించాయి. మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారిగా 27 వేల మార్క్‌ను దాటింది. 151 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,000 వద్ద ముగియగా, 55 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,083 వద్ద ముగిసింది.




