Monday, 2 November 2026

ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలోకి కేపీసీ గాంధీ

హైదరాబాద్ : ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా కేపీసీ గాంధీ నియామకం అయ్యారు. గతంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ చీఫ్‌గా గాంధీ పని చేశారు. ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కేపీసీ గాంధీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *