హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,93,500 క్యూసెక్కులు గా ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం 5గేట్లు ఎత్తి 2.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.