Tuesday, 3 November 2026

అధికారులు జైళ్లను సందర్శించాలి

న్యూఢిల్లీ:నేరన్యాయ వ్యవస్థ వేగవంతానికి రోడు మ్యాప్ సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ  చేసింది .అండర్  ట్రయల్ ఖైదీల పరిస్థితి తెలుసుకునేందుకు అధికారులు జైళ్లను సందర్శించాలని న్యాయస్థానం పేర్కొంది. అక్టోబర్  1 నుంచి జైళ్లను సందర్శించాలని న్యాయ అధికారులకు సుప్రీంకోర్టుఆదేశాలు జారీ చేసింది.సగం శిక్షపూర్తిచేసిన ఆండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేయాలని న్యాయవ్యవస్థలో మౌళిక వసతులకు కేంద్రం నిధులు కేటాయించాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *