హైదరాబాద్: విరసంనేత కల్యాణ్‌రావును మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలపెట్టిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరిన కల్యాణ్‌రావును శనివారం అర్థరాత్రి గుంటూరులోని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు.