హైదరాబాద్: ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నిరుపయోగమైన వ్యవస్థను కొనసాగించరాదని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం.