![]() |
హైదరాబాద్, అక్టోబర్ 11 : హుద్‌హుద్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రులు, కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని కావును ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రెవెన్యూశాఖ కార్యదర్శి బీ.ఆర్.మీనాకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.





