Tuesday, 3 November 2026

7 భారత్‌లో అపార అవకాశాలున్నాయి-మోదీ

దిల్లీ, జనవరి 16, (జనంసాక్షి): దిల్లీలో జరగుతున్న గ్లోబల్‌ సమ్మిత్‌ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయన్నారు. వరుసగా రెండేళ్లు వృద్ధిరేటు 4 శాతానికి పడిపోయిందని చెప్పారు. అయితే గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి సేవ చేసే అదృష్టం తనకు లభించిందని… బడ్జెట్లో చెప్పిన చెప్పినట్లు ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఒకే మార్కెట్‌ ఉండేలా చూస్తామని తెలిపారు. పెట్రోలియం రంగంలో సంస్కరణలు అములు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *