Friday, 6 November 2026

janamsakshi

కరీంనగర్

టీిఆర్‌ఎస్‌లో శ్రీభగవత్‌ యూత్‌ సభ్యుల చేరిక

జ్యోతినగర్‌, జూన్‌ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్‌ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్‌ కాలనీ వాసులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

కరీంనగర్

గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించండి

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 పరిధిలోని జిడికే-7ఎల్‌ఈపిలో ఏర్పాటు చేసిన గేట్‌మీ టింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా…

వార్తలు

దళ కమాండర్‌ను నరికి చంపిన దుండగులు

ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్‌ మాజి దలకమాండర్‌ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.

కరీంనగర్

కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా రు. మంగళవారం ఓసిపి-3 సిహెచ్‌పి కేపిల ్‌ఫేజ్‌లో హెచ్‌ఎంఎస్‌ గేట్‌మీటింగ్‌…

వార్తలు

మరి కాసేపట్లో విశాఖకు సిఎం

శ్రీకాకుళం: భూవివాధం కారణంవలన నిన్ను ఇరువర్గాలకు మధ్య తీవ్ర గర్షన జరిగినది ఇరు పక్షలమధ్య వివాదం తార స్థాయికి చేరి బాంబు విసినారు ఈ దాడిలో నలుగురు మరణించగ పదహారు మంది తీవ్రమైన గాయాలు అయినావి శ్రీకాకుళం వెళ్ళీ…

జిల్లా వార్తలు

సీఏఎన్‌ ప్రకటన విడుదల

ఉస్మానియ యూనివర్సిటి:ఓయు అధ్యాపకుల పదోన్నతి కోసం కెరీర్‌ అడ్వాన్స్‌డ్‌ స్కీమ్‌ (సీఏఎన్‌) ప్రకటన వెలువడినట్లు యూత్‌ వెల్పేర్‌ అఫీసర్‌ డా.ఉమేష్‌ తెలిపారు.ఓయు పరిదిలోని కోఠిమహిళా కళాశాల,సికింద్రాబాద్‌ పీజీ,సైపాబాద్‌ పీజీ కళాశాల,నిజాం కళాశాల,జిల్లా పీజీ కేంద్రాలలో పని చేస్తున్న అధ్యాపకులు…

జిల్లా వార్తలు

ఎంఈడీ,ఎంపీఈడీ,డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు 28 న

ఉస్మానియ యునివర్సిటీ:ఓయు పీజిసెట్‌ 2012 లో మిగిలిపోయిన ఎంఈడీ, ఎంపీఈడీ,పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 న జరగనున్నట్లు జాయింట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎం.రాములు,డాక్టర్‌ ఎస్‌.కిషన్‌ తెలిపారు.ఓయు పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు…

జిల్లా వార్తలు

కుకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరబాద్‌:కుట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల రోజులగా మెట్రో సమిపంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఎగ్జిబిషన్‌లోని 75 స్టాల్లు 4 లారీలు పూర్తిగా దగ్దమయ్యయి.విద్యుత్తుషర్ట్‌ సర్యూట్‌ కారణంగానే…

వార్తలు

మైనారిటీ ఉప కోటా పై స్టే అభ్యర్ధనను తోసి పుచ్చిన సుప్రీం

ఢిల్లీ : మైనారిటీల ఉప కోటా పై కేంద్ర ప్రభుత్వ స్టే అభ్యర్థనను సుప్రీ కోర్టు తోసి పుచ్చింది. మైనారిటీ లకు ఉప కోట పై ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీఓర్టు నిరాకరించింది. ఉప కోట…