సాధారణ ఎన్నికల కంటే పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం ఈసీ భన్వర్‌లాల్
హైదరాబాద్, జూన్ 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల్లో పట్టుబడ్డ దాని కన్నా ఈ మొత్తం ఎక్కువగా…










