Wednesday, 4 November 2026

janamsakshi

కరీంనగర్

కరీంనగర్‌ డైయిరీని నిర్వీర్యం చెయ్యొద్దు

ఎంపీ ప్రభాకర్‌కు లోక్‌సత్తా, వినియోగమండలి సలహా కరీంనగర్‌్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : రాష్ట్ర సహ కార చట్టం నుంచి కేంద్ర కంపెనీల చట్టం పరిధి లోకి కరీంనగర్‌ డెయిరీ మారడంపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని…

కరీంనగర్

టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతకు ముందస్తు ప్రణాళికలు

కరీంనగర్‌, జూన్‌ 5 (జనంసాక్షి) : సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిత్మా సబర్వాల్‌ మంగళవారం కలెక్టరేటు ఆడిటోరియంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయాలు,మండల విద్యా ధికారులతో వచ్చే  10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం తీసుకోవలసిన…

Main

పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి ఎ పట్టించుకోని అధికారులు ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం పెద్దపల్లి, జూన్‌ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం…

Main

ఆర్టీఓ ఘేరావ్‌

బోయినిపల్లి, జూన్‌ 5 : మిడ్‌మానేరులో ముంపుకు గురిఅవుతున్న బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం ఆర్డీఓ సునంద గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని 43 మంది వితంతువులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ నివేదికలు చదివి వినిపించి…

ఎడిట్ పేజీ

జయశంకర్‌ చైతన్యం – తెలంగాణ పోరాటం

చాలా ఉపయోగపడేది. చాలా మందికి లేని ఒక విశ్వసనీయత జయశంకర్‌పై ఉండడానికి  ఆయ న తన జీవిత కాలానికి తెలంగాణ అనే  ఒక ల క్ష్యాన్ని ఎంచుకున్నాడు. దాని పట్ల రాజీలేదు. అను మానం లేదు. శషభిషలు లేవు.…

ముఖ్యాంశాలు

ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు

న్యూఢిల్లీ :  డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక సీబీఐ న్యాయవాది వీకే మహేశ్వరి సమక్షంలో వారు లొంగిపోయారు. వారిపై…

Cover Story

సమైక్యవాదానికి ‘కొండ’అండ

పరకాల, జూన్‌ 5 (జనంసాక్షి) : పరకాల బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్నారని, దీనికి సమైక్యవాది జగన్‌ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగడమే…

Main

వైఎస్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు

సోమవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తెలంగాణ వాదాన్ని గెలిపించాలని, రాజకీయ ఐకాస బలపరుస్తున్న టీిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని కోరారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని…