నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.
నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి ) బీఆరెస్ సీనియర్ నాయకుడు గురునాదం మల్లగౌడ్ సతీమణి తనూజ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకుటుంబాన్ని పరామర్శించారు. ఆమె పెద్ద ఖర్మకు హాజరై నివాళులు అర్పించారు.…









