భద్రాచలంలో వైభవంగా సీతారాముల పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం..
భద్రాచలం: భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్నది. మిథిలా స్టేడియంలో పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంత్రి సత్యవతి…










