Wednesday, 18 November 2026

janamsakshi

వార్తలు

బిచ్కుంద సర్పంచ్ కు ఉత్తమ అవార్డు

బిచ్కుంద సర్పంచ్ కు ఉత్తమ అవార్డుబిచ్కుంద మార్చి 25 (జనంసాక్షి) గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు పంపించగా   పోస్టల్‌…

వార్తలు

మంత్రి కొప్పుల చేతుల మీదుగా జాతీయ పంచాయతీ అవార్డులు అందుకున్న జూలపల్లి సర్పంచ్

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియన్ట్ పంచాయతీ విభాగాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ పంచాయతీ అవార్డులకు ఎంపిక కాగా…

వార్తలు

29న ఉచిత మెగా వైద్య శిబిరం.

బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి ) జనహిత సేవా సమితి ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల సహకారం తో బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఈనెల 29న ఉదయం 9 గంటల…

వార్తలు

రాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – సం

డ్రరాహుల్ గాంధీ అనర్హత వేటు ను తీవ్రంగా ఖండించిన – సం డ్ర పెనుబల్లి, మార్చ్25(జనం సాక్షి)రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్నిసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా ఖండించారు,భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆ…

వార్తలు

నూతన ఒరవడితో సహకార సంఘాన్ని అభివృద్ధి చేస్తాం

– మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ జనం సాక్షి, మంథని : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే వ్యాపార వైవిధ్యం సాధ్యమవుతుందని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార…

వార్తలు

బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా సంగీత.

బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి ) బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా న్యాయవాది నల్లుల సంగీత శనివారం నియమితులయ్యారు. ఈనెల 31న బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల అధికారిగా సంగీతను నియమించినట్లు బెల్లంపల్లి బార్ అసోసియేషన్…

వార్తలు

జాతీయ అవార్డు అందుకున్న రాజంపేట్ సర్పంచ్జాతీయ

 అవార్డు అందుకున్న రాజంపేట్ సర్పంచ్ రాజంపేట్ మార్చి 25 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చేర్ పర్సన్ శోభ రాజు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్…

వార్తలు

పోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్క

పోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్కకేఎంసికి కామ్రేడ్ బేబక్క పార్థివ దేహంవివిధ పార్టీ నాయకుల ఘన నివాళులుకొత్తగూడ మార్చి 25 జనంసాక్షి:ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో అలుపెరగని పోరాటం చేసి నిరంతరం ప్రజలకు అండగా ఉండి ఎన్నో పోడు భూములను పంచిపెట్టిన…

వార్తలు

పోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్కపోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్క

కేఎంసికి కామ్రేడ్ బేబక్క పార్థివ దేహంవివిధ పార్టీ నాయకుల ఘన నివాళులుకొత్తగూడ మార్చి 25 జనంసాక్షి:ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో అలుపెరగని పోరాటం చేసి నిరంతరం ప్రజలకు అండగా ఉండి ఎన్నో పోడు భూములను పంచిపెట్టిన ఘనత బేబక్కకు దక్కుతుంది.కామ్రేడ్…

వార్తలు

మండల పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు

మండల పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఎల్కతుర్తి మార్చి 25 జనంసాక్షి ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామములో ప్రభుత్వ  ప్రైమరీ పాఠశాలలో వార్షికోత్సవాలు  హెడ్మాస్టర్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలు చేస్తూ నాటికలు ఏకాపాత్రాభినయం…