పెంచికలదిన్నెలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పెంచికల్ దిన్న గ్రామంలో క్షయ వ్యాధిపై పాఠశాల విద్యార్థులు, వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ…










