నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కన్కాపూర్ గ్రామానికి చెందిన దళిత రైతు భూమిని కబ్జా చేసిన అబ్దూల్లాపూర్ వీడిసి,సర్పంచ్ లకు నిరసనగా ఆందోళన
భైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షిభైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షి చేసారు.కన్కాపూర్ రైతు గంగన్న కు మద్దతుగా గ్రామస్థులంతా కలిసి అంబెద్కర్,చాకలి ఐలమ్మ,బుద్ద విగ్రహాలకు పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేసారు.కన్కాపూర్ నుండి ఘటణ స్థాలానికి డప్పుచప్పుల్లతో…









