cరైతుల సోలార్ బ్యాటరీలు చోరీ..రైతుల సోలార్ బ్యాటరీలు చోరీ.
. భైంసా రూరల్ మార్చ్ 20జనం సాక్షీ ఆందోళనల్లో రైతులు. అడవి జంతువుల భారీ నుంచి పంటలను రక్షించు కోటానికి రైతులు తమ వ్యసాయ క్షేత్రాల చుట్టు వేసుకున్న సోలార్ కంచే 23 బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లిన…










