ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలసిన పిఆర్టియు నాయకులు.
ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం రోజున పిఆర్టియు కార్యవర్గ సభ్యులు కలిసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను మర్యాద…









