అహ్మదాబాద్ విమాన దుర్ఘటన.. సారీ చెప్పిన టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్
అహ్మదాబాద్ (జనంసాక్షి): అహ్మదాబాద్లో గత గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం…










