Monday, 9 November 2026

janamsakshi

Cover Story

 మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం చేశారు ` ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోంది…

వార్తలు

మహబూబ్‌నగర్‌ జైలు నుంచి రైతులు విడుదల

మహబూబ్‌నగర్‌ (జనంసాక్షి) : రాజోలి మండలం ధన్వాడలో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకెళ్లిన రైతులు బుధవారం రాత్రి మహబూబ్‌ నగర్‌ జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో ఒక్కసారిగా జైలు వద్ద భావోద్వేగాలు…

కరీంనగర్

అనారోగ్య బాధితులకు అండగా మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంభం రమేష్ రెడ్డికి 2.50…

వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి కలిశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

తెలంగాణ

ఎన‌క‌టికి ఎవ‌డో ఏదీ అడ‌గ‌కుంటే.. స‌చ్చిందాకా సాకుతా అన్నాడ‌ట: కేటీఆర్

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌దవుల మీద ఉన్న ధ్యాస‌.. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై లేదంటూ కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే.. సచ్చిందాక సాకుతా…

Cover Story

పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌ లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ…

Cover Story

వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌  విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త ఫాస్టాగ్‌ పాలసీని తీసుకొచ్చింది. అన్ని రహదారులపై ప్రతిసారీ టోల్‌ట్యాక్స్‌ చెల్లించాల్సిన పనిలేకుండా ఒకేసారి ఏడాదికి చెల్లించేలా ఫాస్టాగ్‌…

వార్తలు

మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న…

Cover Story

భీక‌రంగా మారిన ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం.. 585 మంది మృతి!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇవాళ‌ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణలో ఇరాన్ వ్యాప్తంగా కనీసం 585 మంది మరణించగా, 1,326…

వార్తలు

జీ7 వేదికగా ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం వల్ల తలెత్తుతున్న సవాళ్లు, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలోని ఆల్‌బెర్టాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏఐ ద్వారా…