తెలంగాణలో 600 మంది ఫోన్లు ట్యాప్
` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు ` జాబితాలో రేవంత్, ఈటెల, అరవింద్ , రఘునందన్ రావు ` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు ` వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో…










