Tuesday, 10 November 2026

janamsakshi

తెలంగాణ

పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు :కేఏ పాల్

  హైదరాబాద్ (జనం సాక్షి ):ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో బి ఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనార్హత వేటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…

ఖమ్మం

యువతిపై ప్రేమో న్మాది కత్తితో దాడి

  మెదక్ (జనం సాక్షి); ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు డిగ్రీ కళాశాలకు వచ్చిన యువతిని తనను ప్రేమించడం లేదని కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో యువతి చేతికి తీవ్ర గాయాలు కావడంతో…

Featured News

 తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో వర్షాలు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని…

Featured News

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.…

Featured News

గ్యాస్​ లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా

కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీక్ అయితే…

Featured News

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు కొనసాగించే వీలుంది. కాగా, ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన బిల్లులపై సవివరంగా…

Featured News

ప్ర‌భుత్వంపై ట్రోలింగ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములను, వ్యక్తులను, వ్యవస్థలను.. భ్రష్టు పట్టించే వారిని ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని, అవసరమైతే జైలుకు పంపాలని పోలీసులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాన్ని…

Featured News

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ‘దీపం 2.0’ కింద ఉచిత సిలిండర్‌ పథకానికి బుకింగ్స్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 31వ తేదీ నుంచి ఈ ఉచిత సిలిండర్లను అందిస్తున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అనే అనుమానాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి.…

Featured News

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే భక్తులతో శనివారం వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి.…

Featured News

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి.. మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.. పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.. ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక వైపు నుంచే రాకపోకలు.. ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీన్న ట్యాంకర్,…