రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
` ఘనంగా నివాళి అర్పించిన సీఎం రేవంత్ హైదరాబాద్,మే21(జనంసాక్షి):రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం…










