Wednesday, 11 November 2026

janamsakshi

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన…

Featured News

ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత

మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను…

Featured News

లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటు

ప్రజలు అప్పుడే స్పష్టంగా చెప్పారు: ఈటల రాజేందర్ ఈసారి అయితే మీకు వేస్తున్నాం కానీ… వచ్చేసారి మాత్రం మోదీ కే ఓటు వేస్తా’మని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్…

Featured News

పూల్ పూర్ ఎన్నికల ప్రచార సభలోతొక్కిసలాట

ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లో కాంగ్రెస్, ఎస్పీ ఉమ్మడి సభ బ్యారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు దూసుకొచ్చిన అభిమానులు సభ వద్ద తగినంత మంది పోలీసులు లేరన్న కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన రాహుల్ గాంధీ,…

Featured News

చుడీదార్‌ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు

గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ కాలనీలో ఘటన హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్…

Featured News

తెలంగాణలో కేబినెట్ భేటీపై ఈసీ షరతులు

ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు: టీజీ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని కండిషన్ రైతు రుణమాఫీపై చర్చించవద్దని షరతు తెలంగాణ కేబినెట్…

Featured News

లాభాల లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 2 శాతానికి పైగా పెరిగిన నెస్లే ఇండియా షేరు విలువ దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89…

Featured News

ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డికే మీ ఓటు : హరీశ్ రావు

ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి… ఇలా ఎవరు ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్…

Featured News

పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ. ధైర్యంగా సమాచారం ఇవ్వండి – ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). అసలే చేసిన పనులకు బిల్లు రాక ఏళ్ళ తరబడి తిరిగి…

Featured News

నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం…