శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ (జనం సాక్షి): శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు మెయిల్ (E-Mail)…










