గుడిసె వాసులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి చేయూత………………….
ఈరోజు మంచిర్యాల జిల్లా లోని హాజీపూర్ మండలంలో గల కొండుగూడెం , కోలం గుడా, ర్యాలీ, మొర్రిగూడెం, ర్యాలీ గద్పూర్ గ్రామ గ్రామంలో గుడిసెలలో నివసించే గ్రామస్తులకు ఇండ్ల పైకప్పు కప్పుకోవడానికి తార్పలిన్ షీట్స్ పంపిణీ చేయడం జరిగినది.…










