కళ్యాణ లక్ష్మి,సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంథని మండలం(49),కమాన్ పూర్ మండలము (10), రామగిరి మండలం(25)పాలకుర్తి(5) కల్యాణ లక్ష్మి చెక్కులను మొత్తం 89 లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంథని…










