సీఎం కెసిఆర్ కృషితోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.
– బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్ – సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. మర్పల్లి ఆగస్టు 11 (జనం సాక్షి) సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రలను కేసులను చేదించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ…









