ఆశీర్వదించండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
బచ్చన్నపేట నవంబర్ 30 ( జనం సాక్షి):
* కొన్నే
సర్పంచ్ అభ్యర్థి కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్
గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో ముందుంటూ గ్రామంలోని ప్రజలందరికీ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తున్న నన్ను ఆశీర్వదించి గ్రామ సర్పంచిగా గెలిపిస్తే మీ కుటుంబ సభ్యురాలుగా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ అన్నారు



