Saturday, 7 November 2026

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగదేవ్ పూర్, అక్టోబర్ 20 (జనంసాక్షి): అప్పుల బాధ భరించలేక  ఓ రైతు ఆత్మహత్య సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు…

కిలోన్నర గంజాయి పట్టివేత

తిమ్మాపూర్, అక్టోబర్ 20 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని సాక్షి దినపత్రిక కార్యాలయం సమీపంలో గంజాయి సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు ముగ్గురు వ్యక్తుల నుండి కిలోనర గంజాయిని పట్టుకున్నట్టు స్థానిక ఎస్సై శశిధర్ రెడ్డి…

జె. నారాయణ కుటుంబానికి ముంబైకర్ల పరామర్శ

ముప్కాల్ జనం సాక్షి (అక్టోబర్ 20) జిల్లాలో తొలి తరం. అంబేడ్కరైట్ ఉద్యమ నాయకుడు, అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జె. నారాయణ (64) బుధవారం అనారోగ్యంతో ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూర్ గ్రామంలో మృతి…

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చే ర్మన్ బాడీశ నాగ రమేష్

గోవిందారావుపేట మండలం పస్రా గ్రామంలో శనిగారపు నాగరాజు (28) లారీ డ్రైవర్ కు 10 నెలల క్రితం జరిగిన లారీ ప్రమా దంలో రెండు కళ్ళు కోల్పోయి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారిని సందర్శించి మనో దైర్యం కల్పించి…

*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి .

చిట్యాల 20(జనం సాక్షి ) మండలంలోని బావుసింగ్ పల్లె గ్రామంలో  బుదరపు  రాజయ్య ఇటీవల మృతి చెందగా గురువారం జెడ్పిటిసి గొర్రె సాగర్ వారి చిత్రపటానికి పులతో  నివాళి అర్పించి తమ సంతాపం తెలిపారు. వారి వెంట సర్పంచ్…

ఫైలేరియా ప్రబలకుండా దోమల నివారణకు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్యత పనులు చేపట్టాలి.

 – ఎంపీపీ లింగాల నిర్మల. బెజ్జంకి,అక్టోబర్20,(జనం సాక్షి):మండల కేంద్రంలోని తోటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో,హరీష్ రావు కాలనీ లో పైలేరియా నివారణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొని 2 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ…

*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు.  గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ అవంతిక పాల్గొని…

పంతులయ్య …..ఇది మీకు తగునా.,…

విద్యార్థుల….. బాల కార్మికుల చదువుకోవాలని వెళితే పెట్టి చాకిరి తప్పలేదు…. ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు… అదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : పాఠశాలకు చదువుకోమని తల్లిదండ్రులు పంపిస్తే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేసి విద్యార్థులచే పనులు…

*పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.

చిట్యాల 20(జనం సాక్షి) మండలంలోని వివిధ పాఠశాలల్లో అమలవుతున్న తొలి మెట్టు అభ్యాసన కార్యక్రమాన్ని, మన ఊరు మనబడి పథకంలో భాగంగా జరుగుతున్న నిర్మాణ పనులను గురువారం విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

మునుగోడు ఉప ఎన్నికతో కెసిఆర్ దుకాణం బంద్ – భాజపా సీనియర్ నేత గజ్జల యోగానంద్ జోస్యం”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 20( జనంసాక్షి): కెసిఆర్  అండ్ కంపెనీకి మునుగోడు ఎన్నికనే చివరి అవకాశమని… ఇక తర్వాత  కారు షెడ్డుకెళ్తుందని, కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్  గజ్జల యోగానంద్…