అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాతాండూరు పట్టణం…










