Sunday, 8 November 2026

ఆదిలాబాద్

వీఆర్ఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి,

సిపిఎం నాయకులు, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు గత 76 రోజులుగా నిరవధిక సమ్మెనిర్వహిస్తున్నారు.శనివారం నాటికి 76రోజు కు చేరుకోవడంతో వీఆర్ఏలకు మద్దతుగా సిపిఎం మండల నాయకులుదీక్షా…

సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి అక్టోబర్ 8 జనం సాక్షి / ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో స్థానిక సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో శనివారం రోజున జరిగిన నూతన పెన్షన్ కార్డుల పంపిణీ…

ఆటో డ్రైవర్లు యజమానులు ప్రభుత్వ నియమాలు పాటించాలి ఎస్సై విజయ ప్రకాష్

మోమిన్ పేట అక్టోబర్ 8( జనం సాక్షి) మోమిన్ పేట మండలంలోని ప్యాసింజర్ ఆటో అన్నింటికి గుర్తింపు నంబరు ప్రకారంగానే ఆటో డ్రైవర్లు యజమాని వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకుని వారికి ఇచ్చిన నెంబర్ల ద్వారానే ఆటోలు…

తెల్ల కల్లు బట్టిని తొలగించాలని వినతి

జనంసాక్షి  బోథ్(అక్టోబర్ 08) బోథ్ మండల కేంద్రంలోని స్థానిక 7 వ బ్లాక్ పాత సినిమా థియేటర్ ప్రాంతంలో కొత్తగా తెల్లకల్లు  బట్టి పెట్టి జనావాసాల మధ్య విక్రయించడం వల్ల అక్కడే మద్యం తాగుతు కాలనీ వాసులను ఇబ్బందులకు…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

*సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా, ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ బాదావత్ నందా అన్నారు. మండలంలోని  కొత్తూరు సబ్ సెంటర్ పరిధిలోని రాగంపేటలోమలేరియా పాజిటివ్…

నూతన పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీపీ

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  మండలంలోని  మనుబోతులగడ్డ గ్రామం లో నూతనంగా మంజూరైన నూతన పెన్షన్ లబ్ధిదారులకు శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గ్రామ సర్పంచ్  సోమయ్య తో కలిసి నూతన పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు.…

తహసీల్దార్ కార్యాలయల నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం పనులను పరిశీలించిన ఆర్డీవో రమేష్, ఈదురు ఐలయ్య

పెద్దవంగర అక్టోబర్ 08(జనం సాక్షి ) పెద్దవంగర మండల కేంద్రంలోని గంట్ల కుంట్ల ఎక్స్ రోడ్ వద్ద  శనివారం నూతన తహసీల్దార్ భవన కార్యాలయల నిర్మాణనికి శంకుస్థాపన పనులను( ఆర్ డి ఓ)ఎల్ .రమేష్ తో కలిసి పరిశీలించినా…

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) మండలంలోని రంగాపురంఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన తెరాస కార్యకర్త (brs) కందిక సాయిలు కుటుంబానికి నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ…

చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు మండల ఎం ఆర్ పిస్ అధ్యక్షులు చింతకుంట్ల నిరంజన్  పరామర్శించారు.…

*మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా సుంకర క్రాంతి కుమార్*

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మాజీ ప్రజాప్రతినిధుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెంచికల్ దిన్న గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ను నియమకాన్నీ హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి…