” నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐవివై ఆసుపత్రి పై కేసు నమోదు.”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29( జనంసాక్షి): అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పాపానికి నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ స్థానంలో నర్స్ వైద్య చికిత్సను అందించి ఓ మహిళ గర్భస్రావానికి కారణభూతమైన కొండాపూర్ ఐవివై లీఫ్ ఆస్పత్రి పై మాదాపూర్ పోలీసులు…









