ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ.
ఝరాసంగం సెప్టెంబర్ 29 (జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్యాలరం సర్పంచ్ కే సంజీవమ్మ గురువారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కే సంజీవమ్మ…








