Sunday, 8 November 2026

ఆదిలాబాద్

బెల్లంపల్లిలోనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి విద్యార్థి సంఘాల డిమాండ్.

విద్యా శాఖ మంత్రికి వినతి. పోటో: వినతి పత్రాన్ని అందజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్23( జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోనే జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని ఏఐఎఫ్డీఎస్, బీసీవీఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.…

పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం.

ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు. బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి) పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ జ్యోతి అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్…

బెల్లంపల్లి సిఓఈ విద్యార్థుల విజయకేతనం.

ఎంపికైన విద్యార్థులు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఐఐటీ, ఐఐఐటీలో సీటు సాధించారు. శుక్రవారం జోస (జాయింట్ సీట్…

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి.

వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్23,(జనంసాక్షి) జిల్లా సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తిష్ట వేశాయని వాటిని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజాతంత్ర…

విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి అభినందనీయం.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పోటో: 1) అదనపు గదులు ప్రారంభిస్తున్న విద్యాశాఖ మంత్రి. 2) సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. బెల్లంపల్లి,సెప్టెంబర్23,(జనంసాక్షి) విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో ఎల్ఈడి ప్రారంభం :మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 23, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ సహాయంతో దౌల్తాబాదులో రాందాస్ చెరువు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడి బల్బులు శుక్రవారం మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ ప్రారంభించారు.…

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.

తాండూర్ (మంచిర్యాల ) సెప్టెంబర్ 23 జనంసాక్షి : తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజ్ అదనపు తరగతి గదులను శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా…

జనహితమే జడ్పిటిసి లక్ష్యం

ఆర్థిక సాయం అందజేత శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన మున్నూరు క్యాధరమ్మ  అనారోగ్యంతో మృతి చెందారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం…

నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ పింఛన్లు :సర్పంచ్ చిత్తారి గౌడ్

దౌల్తాబాద్ సెప్టెంబర్ 23, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ పింఛన్లు నిలుస్తున్నాయని ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఆసరా…

నేడు బతుకమ్మ చీరలు మరియు పెన్షన్లు పంపిణీ

బషీరాబాద్ సెప్టెంబర్ 23,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శనివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే పాత పెన్షన్స్ లబ్ధిదారులకు పెన్షన్స్ కార్డులు పంపిణీ చేయడం…