వీఆర్ఏలకు మద్దతుగా టిపిటిఎఫ్ జిల్లా నాయకుల మద్దతు
గంగారం సెప్టెంబర్ 23 (జనం సాక్షి) గంగారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు చేస్తున్న61వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యన్నీ తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ పెడరేషన్(టిపిటిఎఫ్) మహబూబాబాద్ జిల్లా శాఖ కండిస్తుంది.…










