మృతుని కుటుంబాన్ని పరామర్శించిన.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి
అచ్చన్నపేట సెప్టెంబర్ 24 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో పురాణం కిష్టయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా. వారి కుటుంబీకులను శనివారం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం…










