వర్షంలో వాగుదాటి పంటలను పరిశీలించిన మండల ఎఓ బిర్రు భాస్కర్.
నెరడిగొండ జులై28(జనంసాక్షి): పంటలపై ఆశించిన చీడపీడల నివారణకురైతులు చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ అన్నారు.గురువారం రోజున మండలంలోని దర్భ గ్రామంలో పంటలను మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ పరిశీలించారు.రైతు వారీగా వేసిన పంటలను…








