*_లయన్స్ క్లబ్ అన్నదాత మాజీ అధ్యక్షులకు సన్మాన మహోత్సవం_*
ఖానాపూర్ లయన్స్ క్లబ్ అన్నదాతల 14 సంవత్సరాల సేవలందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు సుదర్శన్ సంజీవరావు వెంకటేశ్వర్లు బ్రహ్మయ్య రాజేందర్ రాజారాం జితేందర్ మరియు భూదాత వెంకటస్వామి టీజీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాం నాయక్* …









