కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: రమేశ్ రాథోడ్
ఆదిలాబాద్,మే22(జనంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాఠోడ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, వాటి విశ్వసనీయయత అంత ఖచ్చితంగా లేదన్నారు. మళ్లీ కేంద్రంలో భాజపా…









