లక్ష ఉద్యోగాల హావిూని విస్మరించిన కెసిఆర్: సిపిఐ
ఆదిలాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని సిపిఐ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని…
