Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

స్థానిక అవరాలకు అనుగుణంగా పనులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. పనుల విభజన మొదలు వివిధ పనులను అవసరం ఉన్న మేరకు తీసుకుంటున్నామని అన్నారు. పక్కాగా పనులకు…

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఉట్నూరులో ర్యాలీ సభకు ఏర్పాట్లు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): నేడు నిర్వహించనున్న ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేశారని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్‌ కనక లక్కేరావు అన్నారు.బలమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగిఉన్న ఆదివాసీలు గురువారం ఉమ్మడి…

అర్హులకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ భవిష్యత్తు ఆలోచనతో అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు దేశంలోనే సాహసమైన పథకమని అభివర్ణించారు. ఒక్కో ఇంటికి…

హరితహారం మొక్కలు కాపాడాలి

రోజుకొకరు నీరుపోసి రక్షించాలి: మంత్రి ఆదిలాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలనిమంత్రి జోగురామన్న మరోమారు పిలుపునిచ్చారు. వర్షాభావంతో అక్కడక్కడా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం…

గొర్రెల యూనిట్లకు మేలురకం దాణా పంపిణీ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెల యూనిట్లన్నింటికీ మేలురకమైన, పోషక విలువలు, మినరల్స్‌తో కూడిన దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  పలు గ్రామపంచాయతీల్లో  గొర్రెల దాణా సరఫరా చేసింది. మండల పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో ఈ దాణా…

మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇవ్వాలి

విధిగా హరితహారంలో పాల్గొనాలి మంటపాల నిర్వాహకులకు ఎస్పీ సూచన ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించాలని, అందకు మంటప నిర్వహకులు ముందుకు రావాలని ఎస్పీ విష్ణువారియర్‌ సూచించారు. మట్టిగణపతులను కూడా మనం సూచించిన విధంగా తయారు…

ఉమ్మడి జిల్లాలో వేడెక్కిన రాజకీయం

గెలుపు ధీమాలో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్‌ అశలు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలుల, రాజకీయ వ్యూహాలతో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు ఎంపీ, పది ఎమ్మెల్యే…

మొక్కలు నాటే బాధ్యతను గుర్తించాలి

ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రులు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు పిలుపినిచ్చారు. ఈ బాధ్యతను ప్రి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగు రామన్నలు అన్నారు.…

నకిలీ మద్యం పట్టివేత

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుగొండలో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్య ఫంక్షన్‌హాల్‌ యజమాని సృజన్‌రెడ్డి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు సంఘటనా…

హరితహారంలో ముందున్న జిల్లా

జోరుగా సాగుతున్న మొక్కల యజ్ఞం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి జిల్లా ముందంజలో నిలిచేలా సాగుతోంది. జిల్లాలో నాలుగు కోట్ల మొక్కలను నాటాలనేది ప్రభుత్వ లక్ష్యంకాగా దానిని అధిగమించేలా అధికారులు…